‘పుష్ప 2’ మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం

నవతెలంగాణ – నల్గొండ : ‘పుష్ప 2’ మూవీ ఆర్టిస్టులతో వెళ్తున్న బస్సుకు ప్రమాదం చోటు చేసుకుంది. నార్కట్ పల్లి వద్ద ఆర్టీసీ బస్సును వెనక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సులో ప్రయాణం చేస్తున్న పలువురు పుష్ప 2 మూవీ ఆర్టిస్టులకు గాయాలయ్యాయి. షూటింగ్ ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంతో హైద్రాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ జాం అయింది. చింతూరు మండలం మోతుగూడెంలో పుష్ప-2 షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. షూటింగ్‌ చూడటానికి నాలుగు రాష్ట్రాల నుంచి ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలం గాణ రాష్ట్రాల ప్రజలు వస్తున్నారు. కొందరు అధికారులు డైరెక్టర్‌ సుకుమార్‌, పుష్ప-2 విలన్‌ ఫాహద్‌ పాజిల్‌తో సెల్ఫీలు దిగారు. అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న పుష్ప-2 సినిమా చిత్రీకరణ మోతుగూడెం సరిహద్దు ఒడిశా రాష్ట్రంలోని ఎర్రబోరు అటవీ ప్రాంతంలో జరుగుతోంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల్లో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు గ్రామాల యువతకు అవకాశం కల్పించారు. ఇప్పటికే 600 మంది యువకులు ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నియంత్రించే సివిల్‌ సీఆర్పీఎఫ్‌ పోలీసులుగా, అటవీ శాఖ ఉద్యోగులుగా, ఎర్రచందనం దొంగలుగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Spread the love
Latest updates news (2024-05-21 02:49):

xymax male enhancement pills Lnn | does bbO xanax affect erectile dysfunction | ogy how to intercourse long time | Enzyte big sale effectiveness | ok doctor recommended mens clinic | supplements kFd for large ejaculation | erectile dysfunction in jcP chinese | free trial extended free samples | can Tdq having a vasectomy cause erectile dysfunction | erectile dysfunction cures for sale | what is zNU priamax male enhancement pills for | does ginseng help Yt3 erectile dysfunction | does eL3 viagra work after prostate surgery | how much QFk viagra do you take | cbd oil femstim max review | chronic erectile dysfunction for sale | rogaine kNP solution vs foam | can long term 9Em use of viagra be harmful | viagra side effects memory loss lwf | hugh hefner testosterone booster O83 | hgh kWy for male enhancement | can i take viagra with Id5 eliquis | i59 erectile dysfunction treatment omaha | qVi penis pumps dont work | do doctors give viagra 1zw samples | dKT flex max testosterone booster | does QXq viagra kill sperm | adams secret pill bVh reviews | best regime for erectile IWq dysfunction | how to build ofr up semen | Tnb which is the best erectile dysfunction medication | different pills xKd for erectile dysfunction | estrogen pills WO3 over the counter walmart | can viagra work for 24 hours 4kk | stronger orgasms p7F for men | stim rx male enhancement formula sGi | film viagra genuine | can vitamin d help erectile 9Ih dysfunction | penis desensitizer cbd vape | how 8o9 to safely raise testosterone levels | adderall alternatives otc official | zinc deficiency and lVq erectile dysfunction | vimax for sale pills results | big penis enhancement Xhd pills | revactin where to veJ buy | vacuum assisted erectile 2tO dysfunction | dzu ginkgo biloba and viagra together | best supplements E3V for size | woman sex power tablet Ocz | male enhancement pill xxxplosion EGu