ముగిసిన ప్రచారం.. ఎల్లుండు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలు

నవతెలంగాణ హైదరాబాద్: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసింది. బుధవారం చివరి రోజు కావడంతో అధికార, విపక్షాలు ముమ్మరం ప్రచారం నిర్వహించాయి. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో శుక్రవారం పోలింగ్‌ జరగనుంది. అదే రోజు ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడతలో భాగంగా 70స్థానాలకు పోలింగ్‌ జరుగుతుంది. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ, బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలు బరిలో ఉన్నాయి. అయితే కాంగ్రెస్, బీజేపీల మద్యే ప్రధాన పోటీ ఉండనుంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ ఈ రెండు పార్టీల మధ్యే తీవ్ర పోటీ నెలకొంది. మధ్యప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కానుంది. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గాను 5.6కోట్ల ఓటర్లు పాల్గొననున్నారు. ఇందులో 2.88 కోట్ల మంది పురుషులు కాగా 2.72 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో 22.36లక్షల మంది యువతీ యువకులు తొలిసారిగా తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.  చివరి రోజు ముమ్మర ప్రచారం చేసిన ప్రధాని మోడీ.. కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అటు కాంగ్రెస్‌ తరఫున ప్రియాంక గాంధీ ప్రచారం చేశారు. మరోవైపు సీపీఐ(ఎం) అభ్యర్ధులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రచారం నిర్వహించారు.

Spread the love
Latest updates news (2024-05-19 01:27):

is 113 a high 6XA blood sugar reading | what 94J to eat if blood sugar is too low | postprandial blood sugar non diabetic ciG | fast lower oA2 blood sugar | is it okay for blood sugar 0xD to rise after exercise | blood sugar V7g fruit sugar milk sugar table sugar | my mothers blood sugar WTl has been high for days | blood sugar 61 pregnant Tf6 | what causes blood dJf sugar to be high without eating | sxx blood sugar level 1 hour after dinner | fasting blood sugar and cholesterol ySv test | blood sugar insulin scale 7DG | does oregano oil lower blood le6 sugar | GKm gym exercise reduce blood sugar | sugar free diet 5rl for a child with low blood sugar | normal morning blood sugar for VSo diabetics | can high T0z blood sugar effect your sex life | new blood DRP sugar monitor patch | how does vitamin c 90P affect blood sugar | can you lower your blood sugar naturally with ckd Dk6 | control blood sugar with food xj7 | coffee and blood sugar yf0 diabetes | low blood sugar pregnancy nhs bKk | is 154 high for blood sugar Qce | does protein rj4 help maintain blood sugar | average 3iG blood sugar level 145 | which type of receptor detects dzU low blood sugar level | non fasting Kru blood sugar levels mmol | treating type 2 diabetes average blood jQf sugar level | can fruit affect 7uO blood sugar levels | dme blood sugar monitor list lTA | which foods do not raise blood KGL sugar | effects of Ozh blood sugar too low | blood LEc sugar level 333 diabetes | before gQM blood work for sugar diabetes | how to regulate FEI my blood sugar levels | how to oMI lower blood sugar naturally uk | why does blood sugar levels efl drop after eating | is sugar Lkg bad for low blood pressure | high and low sugar levels in u9O blood | what to lWK do when blood sugar is high symptoms | does blue agave raise HWA blood sugar | will nuts spike blood xIO sugar | blood sugar low price amazon | cinnamon for blood jeo sugar spikes | how can low blood zVF sugar be treated | what vGw drugs affect blood sugar levels | foods NAF to lower blood sugar uk | normal UVK blood sugar 2 hours after eating for diabetics | 298 Tdn dangerous blood sugar levels