తీవ్ర వాయుగుండంగా మారిన అల్పపీడనం..

నవతెలంగాణ- హైదరాబాద్‌: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. 6 గంటల నుంచి ఉత్తర ఈశాన్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో కదులుతున్న ఈ వాయుగుండం.. ప్రస్తుతం ఏపీలోని విశాఖపట్నానికి ఆగ్నేయంగా 380 కి.మీ, ఒడిశాలోని పారాదీప్‌కు 380 కి.మీ, పశ్చిమబెంగాల్‌లోని దిఘాకు నైరుతిగా 530 కి.మీ, బంగ్లాదేశ్‌లో ఖెపుపరాకు 630 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు ఐఎండీ వివరించింది. ఇది క్రమంగా ఆగ్నేయ దిశలో పయనించి నవంబర్‌ 18న ఉదయం మోంగ్లా-ఖెపుపరా మధ్య తీరం దాటుందని అంచనా వేసింది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 55 నుంచి 65 కి.మీ వేగంతో వీస్తాయని, రెండురోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించింది. వాయుగుం డం ప్రభావంతో బెంగాల్‌, ఒడిశా, ఏపీ తీర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. మోస్తరు నుంచి సాధారణ వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్టు హెచ్చరించింది.

Spread the love
Latest updates news (2024-06-22 18:50):

high blood sugar symptoms irritability MdM | fyc hydrocodone side effects blood sugar | Cg2 blood sugar level log | blood sugar level Ge5 for nondiabetic child | quickest thing to raise low blood sugar Cpt | pre diabetes hll high fasting blood sugar | how Q9n do get low blood sugar | does cefuroxime DXF axetil 500 increase blood sugar | elevated blood sugar levels in pregnancy ypL | meal frequency and K86 blood sugar stabilization | low blood Tmj sugar and the heart | blood sugar level j5N 127 in morning | genuine beetroot blood sugar | high elevated Whx blood suger during pregnancy | what will be secreted when the blood 0HJ sugar | can coconut water lower xBs blood sugar | blood sugar test example J1G | blood dDa sugar level no fasting | why does my blood sugar spike when i eR1 exercise | what to eat to keep blood sugar Ykm up at night | how long does prednisone increase blood kyr sugar | emergency Vnw levels blood sugar | can ypu AsC have low blood sugar and donate plasma | SEl high blood sugar rapid heart rate | ljz blood sugar level 890 | fasting blood sugar as opposed to pzA no fasting | where to buy stickless QI2 blood sugar testing | how 145 to reduce blood sugar diet | meals to lower q3v blood sugar | blood anxiety sugar smartphone | k0A do peanuts reduce blood sugar | what to eat when blood sugar 4Gw is low at bedtime | what should xOt be my blood sugar level | what vegetables are bad for xt9 blood sugar | how much can yiu lower blood sugar yPV by weight loss | 82A what does a blood sugar of 200 mean | how to lower diabetes blood sugar QP4 levels | wPW alulose affect blood sugar | Fzk how to know if blood sugar is too low | what zw2 affects blood sugar funny | 5VM losartan hctz how does it affect your blood sugar | breastfeeding mother low blood sugar kKS | how much glucose in blood 2n0 sugar | diabetes blood sugar sugar spike Fy0 | controlling blood sugar to help with diabetic neuropathy 12x | what to take for continuing blood sugar levels iI0 | how could i bring my blood oDY sugar up | WED low blood sugar dangers | low blood sugar in 16 year P8T old | is 108 x9T low blood sugar