నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో బంగారం కొనుగోలు చేసే వారికి శుభవార్త.. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. తాజాగా బంగారం ధరలు స్థిరంగా నమోదు అయ్యాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61, 040 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55, 950 గా పలుకుతుంది. ఇక వెండి ధరలు మాత్రం పెరుగుదల నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి రూ.300 పెరిగి 78, 000 గా నమోదు అయింది.