కెన‌డాలో పంజాబీ ఉన్న గ్యాంగ్‌స్ట‌ర్ కాల్చివేత‌…

నవతెలంగాణ- కెన‌డా: కెన‌డాలో పంజాబీలో ఉన్న‌ గ్యాంగ్‌స్ట‌ర్‌ను ఓ వెడ్డింగ్ రిసెప్ష‌న్‌లో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కాల్చి చంపారు. ఈ ఘ‌ట‌న వాంకోవ‌ర్ సిటీలో జ‌రిగింది. గ్యాంగ్ వార్ వ‌ల్లే ఈ కాల్పుల ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు అనుమానిస్తున్నారు. కెన‌డా పోలీసులు వాంటెడ్ జాబితాలో ఆ 28 ఏళ్ల వ్య‌క్తి ఉన్నాడు. గ్యాంగ్‌స్ట‌ర్ అమ‌ర్‌ప్రీత్ స‌మ్రాను ఫ్రేజ‌ర్ స్ట్రీట్ వ‌ద్ద షూట్ చేశారు. స‌మ్రాతో పాటు ఆయ‌న సోద‌రుడు ర‌వీంద‌ర్ కూడా గ్యాంగ్‌స్ట‌రే. ఆ ఇద్ద‌రికీ వెడ్డింగ్ రిసెప్ష‌న్ ఆహ్వానం ఉంది. యూఎన్ గ్యాంగ్‌తో వాళ్ల‌కు లింకులు ఉన్నాయి. గుర్తు తెలియ‌ని కొంద‌రు వ్య‌క్తులు హాల్‌లోకి వ‌చ్చి డీజీ మ్యూజిక్ ఆపేయాల‌ని కోరారని, ఆ స‌మ‌యంలో వేదిక వ‌ద్ద సుమారు 60 మంది అతిథులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. సౌత్ వాంకోవ‌ర్ బాంకెట్ హాల్ స‌మీపంలో ఓ వ్య‌క్తిని కాల్చివేసిన‌ట్లు పోలీసుల‌కు స‌మాచారం వెళ్లింది.  తీవ్ర ర‌క్త‌స్రావం వ‌ల్ల ఆ వ్య‌క్తి ప్రాణాలు కోల్పోయాడు.

Spread the love
Latest updates news (2024-07-26 20:40):

earth cbd gummies online shop | pure m6A bliss cbd gummies shark tank | cbd gummies what 8ry are | why does cbd qAs gummies | cbd gummy for arthritis pain t3O | cbd cbd cream gummies arrive | do cbd gummies help wmK copd | cbd gummies in m0j ohio | Hh8 gummi cares cbd plus | will cbd gummies utx make me feel weird | cbd gummies cbd cream ch | jolly yho cbd gummies stop smoking | jolly cbd gummies reviews for T8b quitting smoking | ulixy zIL cbd gummies where to buy | cbd qLn gummies sleep tight | what do cbd gummies look like LXd | cbd delta 8 gummies I4P for pain | botannical farms JWI cbd gummies | 4Nc cbd gummies age limit | AR0 bohemian grove sell cbd gummies | hemp extract cbd gummies IdT | what is the strength HJc of cbd gummies | ree ha1 drumond cbd gummies | cbd rbH gummi es for sleep | cbd gummies make pbL you happy | rnE 30mg cbd gummies 90 count | free trial ed gummies cbd | KsF cbd gummies good for pain | IYg can you drink on cbd gummies reddit | shark tank mmy green otter cbd gummies | gummies cbd mSw oil spectrum | 6Kj pure cbd oil gummies 3960 howard hughes parkway | martha stewart cbd jYT gummies amazon | cbd gummy bears for 8mx nausea | is cbd gummies UhV safe while breastfeeding | side effects of cbd gummy VuR | iq2 side effects of delta 8 cbd gummies | gummy bear cbd YUd gummies | maui melon 62w cbd gummies | SoT plus mango cbd relief gummies | fournisseur doctor recommended gummies cbd | cbd oQc gummies best for pain | cbd oil cbd cbg gummies | cbd gummies in ptG dc | 3T2 can cbd gummies help with covid | koi cbd delta 9ef 9 gummies | where to buy green galaxy 1wn cbd gummies | whats the difference between e2i hemp and cbd gummies | does kaiser cover pux cbd gummies | cbd TjP oil gummie recipes