బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించాలి : ఆకునూరి

బీఆర్‌ఎస్‌, బీజేపీలను ఓడించాలి : ఆకునూరినవతెలంగాణ-నెక్కొండ
ఓటర్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దఢంగా నిలబ డాలని, జరగబోయే ఎన్నికలలో బిఆర్‌ఎస్‌, బిజెపిలను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో ఓ టర్ల చైతన్య యాత్రను రాష్ట్రవ్యాప్తంగా జరుగు బస్సు జాతలో భాగం గా గురువారం రాత్రి నెక్కొండలో కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిదులుగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆధికారి ఆకునూరి మురళీ, హైకోర్టు జడ్జ్‌జస్టిస్‌ చంద్రకుమార్‌ హాజరై మాట్లాడారు. బీఆర్‌ ఎస్‌, బిజెపిపైకి విరుద్ధ శక్తులుగా నటిస్తున్నా రెండుపార్టీల మధ్య పర స్పరం మూడోసారి అధికారం కొరకు బలమైన బంధం ఉందని, తెలం గాణలో భారీ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై విచారించకుండా, పైగా ఆ ప్రాజెక్టులను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కీర్తించింది. మోడీ ప్రభు త్వం ప్రవేశపెట్టిన ప్రతి బిల్లుకు పార్లమెంట్లో టిఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తోం దన్నారు. తెలంగాణలో సుపరిపాలన అదశ్యమైంది. తెలంగాణలో దుర్మార్గపు పరిపాలన సాగుతున్నది. కేంద్రంలోని మోడీ బిజెపి ఫాసిస్ట్‌ నియంత విధానాలను, బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిరంకుశ, ఆధునిక, రాచరిక, అవినీతి పరిపాలనను తెలంగాణ ప్రజలు కలిసికట్టుగా తిర స్కరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా దఢంగా నిలబడాలని, జరగబోయే ఎన్నికలలో బిఆర్‌ఎస్‌, బిజెపిలను ఓడించి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్‌ విన యకరెడ్డీ, హన్మేష్‌, పద్మజ, శంకర్‌, మొడెం మల్లేశ్‌, ఇర్ల పైడి, స్వరుప, నిర్మల, సంధ్య, సౌజన్య, రాములు, గౌస్‌, మోడెమ్‌ శ్రీలత, ఇరెల్లీ రాం చందర్‌, కొత్తపేల్లి రవి, న ర్సింహారావు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-22 23:08):

home remedies for erectile dysfunction in marathi oHX | neurotrophic supplements cbd oil | does trB viagra come in 200 mg | rescription libido genuine enhancers | BkD male enhancement ad funny | penis free trial enlargement available | erection power free shipping | erectile dysfunction pills DjT supplement | how long Dtq between erections | viagra and high QQk blood pressure meds | can your body get dependent on 7Vg viagra | nRf magnum pump xr male enhancement | sex on cbd oil percocet | best sellers male pills EFE review | big sale fake pinis | were to playlong 1eJ male enhancement | viagra sales online sale online | best way to last longer in Ao0 bed naturally | gas rHo station sex pills that work | cipralex erectile big sale dysfunction | viagra twice a day JGz reddit | shock waves for erectile Vpy dysfunction | how to 16I get stamina | herbal NvU medicine for ed | finasteride cause erectile Dn3 dysfunction | magna rxtra most effective | enhancement pills over the RhP counter | sexual improvement anxiety | natural gwD male enhancement pills 2019 | how to generate more semen ISI | viagra dosage for sale 100mg | brain supplements that JNz actually work | best A33 treatment for diabetic erectile dysfunction | online shop genvoya and viagra | home z8i formulation for maximum male enhancement | rhodiola rosea libido most effective | get hard Aml pills male erection pills | foods that lower sexdrive YB8 | buy FOC viagra connect near me | otc doctor recommended viagra usa | best sexual enhancement pills in FCr nigeria | hUL where can you buy extenze | long anxiety last meaning | rock hard penis pill pJb | p1R libido enhancing drugs for women | viagra average age free trial | does generic viagra work as well as ww8 viagra | viagra add free trial | is viagra stronger than 7iW cialis | organic female libido Rce enhancers