పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ 

నవతెలంగాణ -కమ్మర్ పల్లి:
మండలంలోని బషీరాబాద్ గ్రామ పంచాయతీ సిబ్బందికి గురువారం దుస్తులను పంపిణీ చేశారు. ఈ మేరకు  గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ సక్కారం అశోక్  చేతుల మీదుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులను అందజేశారు. సందర్భంగా సర్పంచ్ అశోక్ మాట్లాడుతూ దసరా పండుగ సందర్భంగా గ్రామ పంచాయతీ నిధుల నుండి సిబ్బందికి కానుకగా నూతన  వస్త్రాలు అందించినట్లు తెలిపారు. పదిమంది పంచాయతీ  సిబ్బందికి రెండు జతల చొప్పున దుస్తులను అందించినట్లు ఆయన తెలిపారు. దసరా పండుగ సందర్భంగా నూతన దుస్తులను అందజేసిన సర్పంచ్ అశోక్, పంచాయతీ పాలకవర్గం సభ్యులకు పంచాయతీ సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉప సర్పంచ్ కస్తూరి విక్రమ్, వార్డు సభ్యులు గణేష్, సాగర్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బైకానీ మహేష్, నాయకులు తోట అప్పయ్య, నెల్ల రమేష్, సక్కారం నారాయణ, కొత్తూర్ మహేష్, గ్రామ పంచాయతీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Spread the love
Latest updates news (2024-06-15 11:00):

big sale big penice | why use c6w erectile dysfunction pills | how to increase penis hze size natural way | male enhancement that do not increase blood pressure 8LE | essential oils for impotence 6bN young living | CwX female sexual enhancement pill | stud online shop 100 | does nitric oxide increase YtS penis size | how to enlarge my Pgx pennis | best sex toy pha lubricants | erectile 4uK dysfunction from constant rejection | male extra results free shipping | dhea cbd cream ed dosage | guy most effective sex | otc ed genuine meds | gnc male enhancement 9B5 vitamins | big sale online pills store | best sex enhancement pills for male 8kr in nigeria | fda approved over the ll4 counter testosterone supplements | erectile dysfunction doctor recommended premature | testicle massage online shop london | can a tight psoas cause erectile dysfunction RLK | 9n1 things to increase libido | can too much vitamin tID d cause erectile dysfunction | official avarage dick size | where can i buy single viagra cNp pills | strong erection official tumblr | viagra and exercise fMT performance | new testosterone free trial boosters | mounjaro erectile dysfunction for sale | bump on penile shaft YGU pain | can 8w8 you drink while on viagra | wkR male enhancement pills side effects rights reserved | healthy men taking viagra EdL | does 9Na viagra add length | low price instantworking | free trial viril x retailers | ill causes pes loss of libido | big sale tryvexan male enhancement | cbd vape enhancing sex | worst dick low price | vyvanse 2fK and viagra interaction | natrogix male enhancement reviews 28f | alpha gy1 force testo male enhancement | reviews for rail YTY male enhancement | losartan erectile dysfunction low price | which over the counter male O66 enhancement pills work | Ngk benicar and erectile dysfunction | rime vitality official | male extra free trial penis