కాంగ్రెస్ మోసం తెలియాలంటే కర్నాటక వెళ్లి చూసొచ్చి ఓటేయాలి: హరీష్ రావు

even-if-ktr-is-made-cm-harish-rao-is-not-ok-for-meనవతెలంగాణ-హైదరాబాద్: అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలైనా చెబుతుందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. జహీరాబాద్‌లో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఈనెల 23న జరిగే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను పరిశీలించారు. సభకి వచ్చే పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పొరుగున ఉన్న కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. సెల్ ఫోన్ ఛార్జింగ్‌కు కూడా కరెంట్ సరఫరా కావడం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. గెలిచిన కర్నాటకలో కాంగ్రెస్ పెన్షన్ ఇవ్వడం లేదని.. మరి తెలంగాణ ఇస్తారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలవలేమని ఇష్టమొచ్చినట్లు హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఐదు గంటల కరెంట్ కావాలంటే కాంగ్రెస్.. 24 గంటలు కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసం తెలియాలంటే కర్నాటక వెళ్లి చూసొచ్చి ఓటేయాలని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ గెలిస్తే… వచ్చే జనవరి నుంచే అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగిస్తామన్నారు. దీంతో అవి పట్టా భూములుగా మారతాయని హరీష్ రావు తెలిపారు. కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు బంధు నిలిపివేశారన్నారు. ఎన్నికల కమిషన్ అనుమతిస్తే రుణమాఫీ డబ్బులు అకౌంట్లలో వేస్తామని.. లేదంటే డిసెంబర్ 3 తర్వాత జమ చేస్తామన్నారు. జహీరాబాద్‌లో కాంగ్రెస్‌కు ఓటేస్తే… పనుల కోసం వికారాబాద్ వెళ్లాల్సి వస్తోందని హరీష్ రావు అన్నారు.

Spread the love
Latest updates news (2024-06-13 13:53):

how much are 7c1 the cbd gummy bears | truebliss cbd online shop gummies | can cbd gummies hn3 give you diarrhea | can you BDR test positive to marijuana eating cbd infused gummies | sera relief cbd Kle gummies review | large quantity of JuG cbd gummies | do cbd gummies xcp give you a high | straeberry fields GVu cbd gummies | online cbd gummies for pain iHe | twin soB elements cbd gummies | cbd gummies michigan for sale | best prices cbd gummies for zPt pain relief | 100mg of cbd ICg gummies | delta 8 cbd gummies no thc d7F | cbd wLG gummies for better sex | rFU greenhouse cbd gummies scam | pros and cons of cbd ABQ gummies for autism | super low price cbd gummy | full spectrum cbd gummies rh1 25mg | infused edibles gummy bears IpN cbd | full spectrum cbd gummies FR6 to quit smoking | 6B8 gummy cbd dosage chart | 25g big sale cbd gummies | purekana cbd gummies on shark tank Ect | doctor recommended oxzgen cbd gummies | is it illegal to take cbd OR4 gummies on a plane | kenia Y8M farms cbd gummies | nala labs cbd gummies bWx | cbd gummies for u1n tinnitus price | cbd eagle official gummies | best c9X cbd gummies forum | how hjU long do the cbd gummies to work | cbd gummies delta 88 8t9 | where to wgU buy diamond cbd gummies | 0uf holistic health cbd gummies rachael ray | official chicago cbd gummies | cbd gummies veteran discount WAn | green health 0jL cbd gummies cost | cbd sleep well gummies GSA | cbd gummies official canada | whoppi goldberg cbd gummies 7Ok | cbd gummies 1Hx kats botanicals | r2b best thc free cbd gummies for pain | omg gummy paws 200mg L5O cbd reviews | b cbd most effective gummies | cbd gummies dr 1a9 oz and oprah | cbd gummy IVV bears while pregnant | naturals only cbd gummies X0N | cbd gummies waterloo official | cbd AKs gummy store near me