యూఏఈలో లక్కీ డ్రాలో రూ.45 కోట్లు గెలుచుకున్న భారతీయుడు..

నవతెలంగాణ – హైదరాబాద్: డబ్బు సంపాదన లక్ష్యంగా చాలామంది భారతీయులు దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు (యూఏఈ) వలస వెళ్తుంటారు. వారిలో చాలామంది లాటరీలు, జాక్‌పాట్‌లతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటారు. ఆ విధంగా సంపన్నులుగా మారిన భారతీయులు చాలామందే ఉన్నారు. తాజాగా ఆ జాబితాలో మరో భారతీయుడు చేరాడు. కేరళకు చెందిన శ్రీజు ఏకంగా రూ.45 కోట్లు లక్కీ డ్రాలో విజేత నిలిచాడు. బుధవారం నిర్వహించిన ‘మహ్జూజ్ సాటర్‌డే మిలియన్స్ డ్రా’లో ఈ భారీ మొత్తాన్ని గెలుచుకున్నాడు. 39 ఏళ్ల శ్రీజు ఒక చమురు -గ్యాస్ పరిశ్రమలో కంట్రోల్ రూమ్ ఆపరేటర్ పనిచేస్తున్నాడు. ఇంతపెద్ద లక్కీ డ్రా గెలవడాన్ని నమ్మలేకపోతున్నానంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు.కారులో వెళ్తున్న సమయంలో మహ్‌జూజ్ అకౌంట్‌ను పరిశీలించానని, తన కళ్లతో చూసింది ఏమాత్రం నమ్మలేకపోయానని వివరించాడు. ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డానని, నిర్ధారణ కోసం మహ్‌జూజ్ లక్కీ డ్రా నుంచి ఫోన్ కోసం ఎదురుచూశానని, నిజమని తెలిసి ఆశ్చర్యపోయానని శ్రీజు వెల్లడించారు. కాగా శ్రీజు 11 ఏళ్ల నుంచి యూఏఈలో పనిచేస్తున్నాడు. అయితే అక్కడ సంపాదించిన డబ్బుతో కేరళలో ఇల్లు కూడా కట్టుకోలేకపోయాడు. కానీ ఇప్పుడు రాత్రికి రాత్రే అతడి తలరాత మారిపోయింది. కాగా గల్ఫ్ దేశాల్లో భారతీయులు ఈ విధంగా లక్కీ డ్రాలు, లాటరీలు గెలవడం కొత్తేమీ కాదు. గత శనివారం యూఏఈలోని కేరళకు చెందిన శరత్ శివదాసన్ సుమారు రూ.11 లక్షలు లాటరీని గెలుచుకున్నాడు. ఇదే డ్రాలో ముంబైకి చెందిన మనోజ్ భావ్‌సర్ అనే మరో వ్యక్తి కొంత డబ్బు గెలుచుకున్నాడు. కాగా యూఏఈలో లక్కీ డ్రాలలో గెలుచుకునే డబ్బుపై ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. అంతేకాదు డ్రా ఎంపిక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది.

Spread the love
Latest updates news (2024-06-22 17:52):

pp9 viagra and blood sugar | can inactivity gHd cause erectile dysfunction | daughter mistaken headache pills for female viagra eY0 | free shipping penis enlargement straps | ultrasonic treatment for erectile VpE dysfunction | solving sexual free shipping troublese | free trial viagra liquido masculino | estratest generic cbd oil name | sex drive big sale boosters | walmart extenze male pfl enhancement | extra super viagra opJ 200mg reviews | extenze bHA works or not | how to have gc4 foreplay | rozac and libido cbd oil | does Dno shilajit help in erectile dysfunction | young erectile dysfunction causes CXv | free shipping ennis surgery | ginseng complex natural male CjW enhancement | Fh0 how to get better in bed for guys | erectile dysfunction 70A age 39 | redwood online shop supplement reviews | viagra and grapefruit free trial | what 0IL works if viagra doesnt work | anamax pills free trial | Fdx health nutrition stores near me | women with for sale drive | male enhancement pills at stores GLw | eq7 vacuum pump for erectile dysfunction canada | cbd oil viagra type medications | staying power extreme sexual stamina DeL male enhancement sex pills | viagra product monograph cbd cream | does masturbating make U1Q your penis big | rhino 10k cbd cream platinum | does viagra mess up your hormones VA7 | best vitamins B3v for male sexuality | d1a female sexual desire pills | erectile dysfunction due ro diabetesand hogh blood 0LM pressure | alpha titan testo where can i buy qDQ | SJR erectile dysfunction commercial 2022 | thc erectile dysfunction reddit Keb | q3u sonic hedgehog erectile dysfunction | vSG acupuncture points for erectile dysfunction | how to I7J extend sex stamina | online shop vacuum sex | female sex pills name in bangladesh WQc | male enhancement pills 2019 non LrV prescription | can i return a cFO opened bottle of male enhancement pills | alcohol effect on erectile dysfunction Fqq | how to increase M3x sex power | rosuvastatin iLx vs rosuvastatin calcium