జమిలి ఎన్నికల కమిటీ..8 మంది సభ్యులు

నవతెలంగాణ-హైదరాబాద్ : జమిలి ఎన్నికల కమిటీపై న్యాయశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 8 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఛైర్మన్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నియమించింది. కేంద్ర మంత్రి అమిత్‌షా, లోక్‌సభలో విపక్ష నేత అధిర్‌ రంజన్‌ చౌదరి, గులాం నబీ ఆజాద్‌, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్‌ ఎన్‌కే సింగ్‌, లోక్‌సభ మాజీ సెక్రెటరీ జనరల్‌ సుభాష్‌ కశ్యప్‌, సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే, మాజీ చీఫ్‌ విజిలెన్స్‌ కమిషనర్‌ సంజయ్‌ కొఠారీలను కమిటీలో సభ్యులుగా చేర్చింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్రమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌, కమిటీ సెక్రెటరీగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి నితిన్‌ చంద్రలకు బాధ్యతలు అప్పగించింది. కమిటీ తక్షణమే పని ప్రారంభించాలని న్యాయశాఖ ఆదేశించింది. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి మొగ్గుచూపడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల అంశం చర్చనీయాంశమవుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ పార్టీలన్నీ జమిలిపై దృష్టిసారించాయి. ప్రభుత్వం ఇందుకు మొగ్గుచూపినా లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా సమస్యలు అధిగమించాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. గతంలో లా కమిషన్‌, పార్లమెంటు స్థాయీసంఘం జమిలి ఎన్నికలకు మద్దతుగా నివేదికలు ఇచ్చినప్పటికీ ఇందులో అధిగమించాల్సిన ఆర్థిక, రాజకీయ, రాజ్యాంగ, చట్టపరమైన అంశాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు. తొలుత రాజకీయ ఏకాభిప్రాయం సాధిస్తే మిగిలిన అడ్డంకులు అధిగమించడం సాధ్యమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Spread the love
Latest updates news (2024-04-14 00:48):

smilz cbd gummies creator K4K | cheapest cbd L31 hemp bombs gummies | natures stimulant cbd agb gummies for sex | cbd gummies FtG 10 000 mg | do cbd gummies make you fAE thirsty | cbd gummies round rock qPA | miracle rDM relief cbd gummies | budpop cbd gummies for br3 anxiety | hemp bombs cbd gummies 70 2Aa count | cbd gummies pPv legal in texs | royal blend cbd gummies 750 mg 7Ar | 40 mg cbd dO9 gummies | the best cbd bQ4 gummies for stress and anxiety | cbd gummies with uB6 thc | SF8 shark tank and cbd gummies | cbd gummies IDq costa rica | 100 hemp gummies cbd a5v | 100 mg cbd gummy aOJ bears | tropical twist s6R cbd gummies | YMw real cbd oil gummy bears | cbd hempdropz free trial gummies | do cbd gummies help with menstrual ri1 cramps | botanica farm cbd 4iM gummies | sugar low price cbd gummies | cbd GDD infused gummies uk | wana strawberry HhP cbd gummies | recommended dosage of lCX cbd gummies | cbd and boswellia CU5 gummies | cbd gummies without thc for sale pwI | what are condor cbd 2F5 gummies | can i take cbd gummies kRV to spain | cbd gummies really helped with anxiety Dx6 | how much do cbd gummies cost l3R uk | vegan cbd y8c gummies buy online | cbd hwY gummies effect on kidneys | e1o are bolt cbd gummies good | where 5cF can i buy uly cbd gummies | what DwN is a cbd gummy | 1 H9Y package of cbd gummies | cbd low price gummies edmonton | cbd gummies or oil reddit oNu | are cbd gummies safe j6V for elderly | martha stewart cbd gummies wkK heart | condor 4On cbd gummies ree drummond | difference between cbd gummies r3Q and cbd oil | cbd gummies black friday sale D9N | do cbd gummies help with lVs depression | M9G cbd gummies for stomach issues | the gummies cbd online sale | green cbd gummies dragons kpT den