తెలంగాణలోమరో బ్యారేజీలో లీకేజీ కలకలం…

నవతెలంగాణ- హైదరాబాద్:  తెలంగాణలోని మరో బ్యారేజీలో లీకేజీ కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోవడం, బ్యారేజీ గోడలకు బీటలు రావడం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే మరో బ్యారేజీలో లీకేజీ ఏర్పడింది. బ్యారేజ్ గేట్లు మూసేసినా కింద నుంచి ఊట ఉబికి రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇసుక సంచులతో నీటి ఊటలను ఆపే ప్రయత్నం చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా వాసులలో ఆందోళన వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన అన్నారం సరస్వతి బ్యారేజీ నీటి నిల్వ సామర్థ్యం 10.87 టీఎంసీలు. ప్రస్తుతం ఇందులో 5.71 టీఎంసీల నీటిమట్టం ఉంది. దీంతో ఒక గేటును ఎత్తి 2,357 టీఎంసీల నీటిని అధికారులు కిందికి విడుదల చేస్తున్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీలో పిల్లర్ నెంబర్ 15 నుంచి 20 వరకు ఇటీవల కుంగిపోయింది. బ్యారేజీ గోడలకు పగుళ్లు వచ్చాయని మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. అధికారులు స్పందించి కుంగిన పిల్లర్లను పరిశీలించారు. కేంద్ర బృందం కూడా వచ్చి పరిశీలించింది. కాగా, లక్ష్మీ బ్యారేజీ నిర్మాణ దశలోనే 20వ నెంబర్ పిల్లర్ వద్ద పగుళ్లు వచ్చాయని అప్పట్లో ప్రచారం జరిగింది. తాత్కాలిక మరమ్మతులు చేసి బ్యారేజీని ప్రారంభించారనే ఆరోపణలూ వినిపించాయి. తాజాగా పిల్లర్లు కుంగిపోవడంతో బ్యారేజీలోకి నీటి ఎత్తిపోతలను నిలిపేసినట్లు సమాచారం.

Spread the love
Latest updates news (2024-05-22 23:13):

2Ju normal blood sugar 3 hour after eating | does high blood yzw sugar cause diabetes | gMC how to prevent low blood sugar overnight | does stress lower your oWm blood sugar | rEC high blood sugar confusion | high blood sugar Ov1 make you hungry | how to lower blood sugar levels ONU after eating | over the counter cJw blood sugar monitor | mhH why does low blood sugar make me spacey | blood sugar testing chart t93 | a1c of 17 average blood WdY sugar | blood sugar 83 4 hours Xbl after eating | q6I what is it called if you have low blood sugar | how to you get EW2 low blood sugar | insulin 4rY and what regulate blood sugar levels | what should your blood sugar run G8y | how does 9FQ cider vinegar lower blood sugar | normal blood vic sugar before a meal | maintaining proper sLs blood sugar levels | what causes blood sugar 6sx levels to spike | can low blood O2X sugar occur without diabetes | why does ovulation make me have low kxS blood sugar | heartburn headache Xu9 low blood sugar | is honey good for blood WMr sugar | anorexia sRS nervosa low blood sugar | n acetylcysteine blood sugar XUP | effect ONa of diet coke on blood sugar | how to test blood sugar uGE without pricking finger | how to increase blood sugar wg hen low Mnv | how to check blood sugar on FUq a cat | ways you 0cj can lower your blood sugar | is low sKI blood sugar common | what is a dangerous blood WBA sugar level in australia | get itchy when Pho blood sugar is high | monitor blood sugar m1t watch | how do i know if NFE have low blood sugar | blood sugar FuU 160 after 3 hours | Nql does low blood sugar cause seizure | kids fasting blood tFG sugar | is post surgery high blood sugar normal qfL | blood 9Kf sugar 133 3 hours after eating | hemoglobin a1c blood uFQ sugar chart | Mjp diabetics blood sugar levels chart | what to MhC eat when low blood sugar | how 8Jk can i lower my blood sugar without drugs | lexicomp blood 2U8 sugar monitoring | when 1qw does blood sugar drop after eating | best blood sugar supplements type 2 P2T | 2NM minimum blood sugar in human body | high dose vitamin c and blood rPN sugar