సహారాపై కేసు కొనసాగుతుంది

– సెబీ చైర్‌పర్సన్‌ మధాబీ వెల్లడి
ముంబయి: సుబ్రతా రాయ్‌ మరణించినప్పటికీ సహారా గ్రూపుపై కేసులు యథాతథంగా కొనసాగుతాయని సెక్యూరిటీస్‌ ఎక్సేంజీ బోర్డు ఆఫ్‌ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్‌ మధాబీ పూరీ బుచ్‌ వెల్లడించారు. ముంబయిలో జరిగిన ఫికీ సమావేశంలో మధాబీ మాట్లాడుతూ ఒక సంస్థ నిర్వాహకుడు జీవించి ఉన్నా, లేకున్నా.. దానిపై ఉన్న కేసులు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు. 2008 సమయంలో సహారా గ్రూపులోని సహారా ఇండియా రియల్‌ ఎస్టేట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎస్‌ఐఆర్‌ఇసిఎల్‌), సహారా హౌసింగ్‌ ఇన్వెస్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌హెచ్‌ఐసిఎల్‌) నిబంధనలకు విరుద్దంగా ప్రజల వద్ద నుంచి దాదాపు రూ.20వేల కోట్లు నిధులు సమీకరించి.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డాయి. రెగ్యులేటరీ చట్టాలను ఉల్లంఘించిన ఈ చర్యలపై సెబీ విచారణ చేపట్టింది. సెబీ నిబంధనలకు విరుద్ధంగా ఆప్షనల్లీ ఫుల్లీ కన్వర్టిబుల్‌ డిబెంచర్స్‌ జారీ చేసి మూడు కోట్ల మంది మదుపర్ల నుంచి నిధులు సమీకరించింది. ఈ సేకరించిన నిధులను రీఫండ్‌ చేయాలని 2011లో సహారా గ్రూప్‌ సంస్థలకు సెబీ ఆదేశాలు జారీ చేసింది. సుబ్రతా రారు సెబీ ఆదేశాలను విస్మరించారు. ఇది కాస్తా సుప్రీంకోర్టుకు చేరింది. ఆ తర్వాత సెబీ నిర్ణయం సరైందేనని.. రారు అవకతవకలకు పాల్పడ్డారని అత్యున్నత న్యాయ స్థానం తేల్చింది. దోషిగా తేల్చుతూ.. జైలు శిక్ష సైతం విధించింది. మదుపర్ల నుంచి సేకరించిన నిధులపై 15 శాతం వడ్డీతో వారికి చెల్లించాలని 2012 ఆగస్ట్‌లో ఆదేశాలు జారీ చేసింది. ఫలితంగా ఇన్వెస్టర్లకు సొమ్ము రీఫండ్‌ చేసేందుకు రూ.25 వేల కోట్ల నిధులను సెబీ వద్ద సహారా డిపాజిట్‌ చేసింది. కానీ, నాటి నుంచి ఇప్పటి వరకూ మదుపర్లకు సెబీ కేవలం రూ.138 కోట్లు మాత్రమే రీఫండ్‌ చేసింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి ఇన్వెస్టర్లు సమర్పించిన ఆధారంగా పేమెంట్స్‌ జరుగుతున్నాయని మాధాబీ పురీ బుచ్‌ తెలిపారు.

Spread the love
Latest updates news (2024-05-21 03:24):

natural blood sfK sugar control | healthy ehH range for blood sugar levels | what is a WmD person normal blood sugar level | does cornstarch affect blood sugar levels AYM | normal blood sugar Ev1 of a person | BOs vitamin to regulate blood sugar | what a fasting blood sugar test rx3 | what will Bss lower blood sugar quickly | does black coffee lower blood sugar Mbe | blood sugar level WQz 169 before eating | genuine blood sugar 182 | EGh low blood sugar questioning your feelings | V4F can candy increase blood sugar | blood sugar half an hour after oPx eating | do strawberries lower your blood sugar GPp | how to fFE bring up low blood sugar levels | is 89 low for blood 3kL sugar | best time to take yqR fasting blood sugar gestational diabetes | can hands shake bqW from low blood sugar | 9Iq can blood sugar increase blood pressure | how to reduce blood 4iu sugar level quickly without medication | what foods do ORE not affect your blood sugar | does sucralose raise blood sugar 37q reddit | what can cause high blood jgn sugar besides diet | herbal tea that lowers blood sugar WoX | does cbd or thc lower blood QoD sugar | blood sugar masking most effective | d5n blood sugar 401 after eating | 125 blood 2pX sugar after food | whats the normal level of 33A blood sugar after dinner | fasting KC2 blood sugar test no water | diabetic R6y blood sugar scale | does metformin never aNN raise blood sugar | different results evry time TcP i take blood sugar | how do you know when GNq your blood sugar drops | how do 7n7 you bring down your blood sugar quickly | blood sugar test aKu on cat paw | elevated fasting blood sugar causes V7W | 2OG blood sugar levels adults | can lemon lower blood pressure with skY sugar | TmO low blood sugar psychosis | identify the endocrine organ that regulates 2bP blood sugar | blood sugar Wve levels on if | what a b6H normal blood sugar rate | why doesnt my blood sugar drop et3 at night | genuine blood sugar 526 | blood sugar rate 4dc diabetes | effects 1ho of diabetes high blood sugar | what is normal blood sugar Nfr 1 hour after a meal | do bananas raise blood frV suger