ఎవరిపై ఆధారపడకుండా…

చాలా మంది మహిళలు ఆర్థికంగా ఎవరి మీదా ఆధారపడకుండా సొంత కాళ్ళ మీదే నిలబడాలనుకుంటారు. అలా బతకాల్సిన అవసరం నేటి సమాజంలో చాలా ఉంది. అయితే ఇందుకోసం ఆర్థిక ప్రణాళికలను ముందే రూపొందించుకోవాలి. ఈ విషయంలో కొంత జాగ్రత్తగా కూడా వ్యవహరించాలి. అంతేకాదు, రిటైర్‌మెంట్‌ ఫండ్స్‌ సమకూర్చుకోవడానికి పురుషులతో పోలిస్తే మహిళలు రెండింతలు ఎక్కువ డబ్బు ఆదా చేయాలని అంటున్నారు ఆర్థిక నిపుణులు. అందుకే మహిళలు తమ ఆర్థిక ప్రణాళికలను ఎలా రూపొందించుకోవాలో చూద్దాం..
ఆర్థిక నివేదికల ప్రకారం భారత్‌లో మహిళల ఆదాయం పురుషులతో పోల్చి చూస్తే దాదాపు 20 శాతం తక్కువ. ఒంటరి మహిళలకు సేవింగ్స్‌ మరింత ముఖ్యం. భారత్‌లో ఎనిమిది కోట్ల మంది ఒంటరి మహిళలు ఉన్నారు. వారిలో పెండ్లి కాని మహిళలు, విడాకులు తీసుకున్న మహిళలు, వితం తువులు లేదా ఇతర కారణాల వల్ల తమ జీవిత భాగ స్వాములకు దూరంగా ఉంటున్న వారున్నారు. భారత్‌లో పురుషుల సగటు ఆయుష్షు 66.9 ఏండ్లయితే మహిళల సగటు ఆయుష్షు 69.9 ఏండ్లు. కుటుంబ బాధ్యతలు, పిల్లలు, వారి పెంపకం వంటి బాధ్యతల వల్ల మహిళలు తమ వృత్తి నుంచి, చేసే ఉద్యోగాల నుంచి విరామం తీసుకోవాల్సి వస్తుంది. అది వారి సేవింగ్స్‌ను ప్రభావితం చేస్తాయి. దీని వల్ల ఆ మహిళలు ఆర్థికంగా తమ జీవిత భాగస్వాముల మీదే ఆధారపడుతున్నారు.
క్రమపద్ధతిలో పెట్టుబడులు
ఆర్థిక నిపుణులు చెబుతున్న ప్రకారం మహిళలు ఎక్కువ డబ్బు పొదుపు చేయడం, ఆరోగ్య బీమా తీసుకోవడం, ఉద్యోగాలలో చేరే ముందే జీతాలకు సంబంధించి స్పష్టంగా చర్చించడం, ఎంత వీలైతే అంత ఎక్కువ కాలం వృత్తిలో కొనసాగడం, సరైన విధంగా పెట్టుబడులు పెట్టడం వంటివి చేయాలి. ఉదాహరణకు ఇండ్లలోనే ఉండే మహిళలు తాము దాచుకున్న డబ్బును క్రమపద్ధతిలో పెట్టుబడులకు ప్రణాళిక వేసుకోవాలి. అంటే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టవచ్చు. వేరే ఇంకేవైనా చిన్న మొత్తంలో పొదుపులు ప్రయత్నించవచ్చు.
సరైన సమయం…
మహిళలు అధిక లాభాలు పొందేందుకు, ఎక్కువ డబ్బును పొదుపు చేసుకునేందుకు ఎన్నో బ్యాంకులు కస్టమైజ్డ్‌ అకౌంట్లు ఓపెన్‌ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అలాగే క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు, రివార్డ్‌ పాయింట్స్‌ లాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక మరొక ప్రత్యామ్నాయం టర్మ్‌ ఇన్సూరెన్స్‌. ఎన్నో బీమా కంపెనీలు పురుషులతో పోల్చి చూస్తే మహిళలకు బీమా పాలసీ ప్రీమియంలో ఎక్కువ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం మహిళల సగటు ఆయుష్షు పురుషులకంటే ఎక్కువ ఉండడం. ఇవే కాకుండా ఇంకా ఎన్నో ఆకర్షణీయ ఆఫర్లు మహిళల కోసం అందుబాటులో ఉన్నాయి. ఇలాంటివన్నీ సరైన సమయంలో ఉపయోగించుకుంటే మహిళలు అవసరమైతే వృద్ధాప్యంలో కూడా ఎవరి మీదా ఆధారపడకుండా జీవించవచ్చు.

Spread the love
Latest updates news (2024-04-16 08:59):

snacks that won spike blood m2S sugar | amazon blood sugar diet GnD book | high blood sugar causes diabetes ksG | vOA blood sugar rise and kisqali | blood sugar xei level for 67 year old male | is 45 DmH low blood sugar | 800 blood 2OR sugar diet reviews | taking your blood sugar without using a needle nC4 | does 3SQ repatha raise blood sugar levels | whats a normal blood sugar in OHy the morning | blood sugar xa0 level 88 after eating | 415 RqC blood sugar level | what will happen if your blood KHw sugar is too low | blood sugar BA4 160 after meal non diabetic | is 96 a sx5 high blood sugar level | when P8C do you check blood sugar levels | foods to lower nr7 blood sugar diabetes | eating fruits reduces blood BYl sugar | blood sugar level 166 after uQS eating | how to treat low blood xMa sugar if taking insulin | what is considered a Jzx low blood sugar count | dmO blood sugar average range | blood sugar of Pbe 140 before eating | medications that affect your blood sugar A5O | how dies whole wheat bread affect bOJ blood sugar levels | blood sugar normal baA degree | does blood sugar Lne cause hot flashes | does fiber uu5 affect blood sugar | best nut Gkd for blood sugar | oatmeal LLm to lower blood sugar | blood sugar Vb3 92 in the morning | baking soda for high qAM blood sugar | normal pVJ range of blood sugar in glucometer | Hzc blood sugar ketogenic diet | Srw my body is used to high blood sugar | my blood sugar is 122 what does 4Fe that mean | is 245 blood sugar level y0h dangerous | is blood Rcl sugar 145 normal | banana uaP and blood sugar levels | blood sugar level a1c Ubg equivalent | does drinking t9B water increase blood sugar | blood 2ju sugar levels control food | most effective qPt supplements for lowering blood sugar | 6kA diabetic sugar levels what can lower blood sugar | is a fasting blood H0y sugar of 90 normal | lower blood sugar when wXw eating carbs | blood sugar ranges 2EG a1c | spikes in blood sugar q0O | 78 X4j blood sugar level and shaking | what is normal blood sugar level for diabetes type 2 8Gz