బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలను తరిమికొట్టాలి

– సీపీఎం జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి
నవతెలంగాణ-మద్దూరు
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలను ప్రజలు తరిమికొట్టాలని సీపీఎం జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి మోకు కనకారెడ్డి కోరారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని నర్సాయపల్లి, గాగిలాపూర్‌, మద్దూరు గ్రామాలలో ఆ పార్టీ సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, మండల కార్యదర్శి ఆలేటి యాదగిరి, నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం అభ్యర్థి కనకారెడ్డి మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించే సీపీఎం అభ్యర్థి సత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీల ప్రభుత్వ పాలనలలో ప్రజా సమస్యలు పెరిగాయి తప్ప పరిష్కారం కాలేదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌ వేయకుండా నిరుద్యోగ సమస్యను పెంచి పోషిస్తోందన్నారు. రైతాంగ సమస్యలను పట్టించుకోకుండా రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణమైందని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ధనార్జనే ధ్యేయంగా పని చేస్తూ రైతులు, నిరుద్యోగులు, పేదల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని అన్నారు. బీజేపీ నాయకులకు ఓటు వేసి గెలిపిస్తే మతకల్లోలాలను సష్టిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తారని తెలిపారు. ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ ప్రజల పక్షాన నిలిచేది కేవలం సీపీఎం మాత్రమే అన్నారు. నాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ప్రజల పక్షాన నిలబడి ఎర్రజెండా నాయకత్వాన దొరలకు ఎదురు నిలిచింది కేవలం ఎర్రజెండా కమ్యూనిస్టు పార్టీ మాత్రమే అని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీకి ఓటు వేసి మోసపోవద్దని, ప్రజల పక్షాన నిలబడే సీపీఎం అభ్యర్థి సుత్తే కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించి చట్టసభలకు పంపించాలని ఓటర్లను కోరారు. సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి కళావతి, రాళ్ల బండి శశిధర్‌,దాసరి ప్రశాంత్‌,జనగామ సిద్దిపేట జిల్లా కమిటీ సభ్యులు బూడిద గోపి,సుంచు విజేందర్‌, చొప్పరి రవికుమార్‌,కొంగరి వెంకట్‌ మావో,గొర్రె శ్రీనివాస్‌, ఇప్పకాయల శోభ,గ్రామ కార్యదర్శి బేజాడి మల్లారెడ్డి పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-06-21 16:16):

cbd gummies 750mg gNM jar | does Fmp cbd gummies help tinnitus | how long will 3 RKk cbd gummies stay in system | cbd gummies for khB kids | Co9 cbd gummies for pain only | too much cbd edible gummies cnH remedy | cbd chill gummies nG0 effects | cannabis edibles gummies nkG cbd | SUW best cbd gummies for pain made in usa | best cbd eTu gummies south carolina | UoR reviews of eagle hemp cbd gummies | where to buy cbd gummies Vw9 chicago | gal hemp bombs cbd gummies reddit | super cbd kDF gummies 300 mg for sex | cheapest cbd gummies I2N for sleep | bolt cbd gummies reddit qzr | is it safe to take cbd UC3 gummies with alcohol | low price champagne gummies cbd | 8pQ availability cbd gummies spring hill fl | cbd gummy fruit Sqo slices | how to jbK get a sample of not pot cbd gummies | official cbd gummies email | price for QCf cbd gummies for pain | gummies made with cbd eeR oil recipe | eTx are cbd gummies safe to take with other medications | 4Ud super chill cbd gummies 4000mg reviews | connasseur cup cbd 9hm gummies | are cbd gummies as effective as cbd 7im oil | can I9z i bring cbd gummies oil on a plane | 9YF super chill cbd gummy review | hybrid cbd gummies big sale | HjI cbd gummies during pregnancy | can you drink alcohol with cbd gummies 33S | M9G cbd gummies for stomach issues | how much are cbd gummies egN near me | what is Qdw cbd infused gummy bears | 4 1 cbd thc ratio gummies N6T | RxO are hemp and cbd gummies the same thing | who zeL sells eagle hemp cbd gummies | does HQ2 cbd gummies help with quitting smoking | cbd cream pure gummies cbd | 10mg cbd 4Qt gummy bears | cbd gummies or cbd oil Owo | ajL cbd gummies for quitting cigarettes | how long does a 25 mg cbd gummy last htX | when to f8b take a cbd gummie before bed | do five cbd gummies get you o33 high | how to make cbd gummies with YHK cbd oil | how to ws3 make gummies cbd | mothers ydK medicine cbd gummies