ఓటర్లను ఆకట్టుకునేలా..! వినూత్నంగా నాయకుల ప్రచారం

– ట్రెండ్‌ను ఫాలో అవుతున్న అభ్యర్థులు
– పార్టీ సింబల్‌ గుర్తుండేలా ఆయా అభ్యర్థుల ప్రయత్నాలు
– వస్తువులపై పార్టీ గుర్తులు, నాయకుల బొమ్మలతో ప్రచారం
గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. అభ్యర్థుల నామినేషన్ల దాఖలు పూర్తయి.. వాటి పరిశీలన ప్రక్రియ కూడా పూర్తయింది. మరోవైపు పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న క్రమంలో అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాలను వేగిరం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేలా ఆయా పార్టీల అభ్యర్థులు వినూత్న ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యంగా పార్టీ సింబల్‌, అభ్యర్థి ఎవరూ అనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ తరహా ప్రచారంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, సీపీఐ(ఎం) అభ్యర్థులు ముందు వరుసలో ఉండగా బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులు ఆశించిన స్థాయిలో లేరని తెలుస్తోంది.
నవతెలంగాణ-సిటీబ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 24 నియోజకవర్గాలు ఉండగా..బీఆర్‌ఎస్‌, కాం గ్రెస్‌, సీపీఐ(ఎం), బీజేపీ, ఎంఐఎం, బీఎస్పీ వంటి తదితర పార్టీలన్నీ ఇప్పటికే తమ అభ్యర్థు లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆయా పార్టీల నుంచి బీఫామ్‌ దక్కించుకున్న అభ్య ర్థులు ఇప్పటికే నామినేషన్లు వేయగా.. సోమ వారం నుంచి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ షురు కాగా.. ఈనెల 15(నేడు) వరకు ఉపసం హరణకు గడువు ఉంటుంది. అనం తరం 30న పోలింగ్‌ ఉండడంతో అభ్యర్థులం తా ప్రచారంలో వేగం పెంచారు. గతానికి భిన్నంగా కండువాలు, వాల్‌ పోస్టర్లలే కాకుండా.. ట్రెండ్‌కు అనుగుణంగా.. మొబైల్‌ ఫోన్‌ స్టిక్కర్లు, పౌచ్‌లు, పార్టీ సింబ ల్‌తో బ్యాడ్జీలు, టీషర్టులు, టోపీలు, కీ ఛైన్స్‌ ఇలా ఎన్నో వస్తువులపై తమ పార్టీ గుర్తులు, నాయకుల బొమ్మలు ఉన్న వాటితో ప్రచారం సాగిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలు, కులసం ఘాలతో భేటీలు, అపార్ట్‌మెంట్లలో గ్రూపు సమావేశాలు, పాదయాత్రలు, ప్రచార ర్యాలీలు, రోడ్‌ షోలు, ఇంటింటి ప్రచారాలు, బహిరంగ సభల్లో ఇవి ఎంతో ఆకర్షిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు తమ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచారం సందర్భంగా వీటిని ఉపయోగిస్తున్నారు. వృద్దులు, మహిళలు, కార్మికులు, కిందిస్థాయి ఉద్యోగులు సులువుగా గుర్తుంచుకునేలా ఈ తరహా ప్రచారాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ చేస్తూ.. వారిని తమ వైపు తీప్పు కునేలా ప్రయత్నిస్తోంది. ఇక కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు మాత్రం తమ పార్టీ సింబల్‌ అయి నా.. చేతి(హస్తం) గుర్తునే.. ప్రచార హస్తంగా మార్చుకుంది. కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎక్కడికి వెళ్లిన ఆరు గ్యారంటీలతో పాటు ‘హస్తం’ను చూపిస్తున్నారు. ప్రజలకు సులువుగా అర్థమ వుతుందన్న ఆలోచనలో భాగంగా ఆ పార్టీ అభ్యర్థులంతా వివిధ ప్రచారాల్లో తమ చేతినే పార్టీ (హస్తం) సింబల్‌గా చూపిస్తూ.. ప్రచారంలో బీఆర్‌ఎస్‌కు ధీటుగా సాగుతు న్నారు. ఈ తరహా ప్రచారంలో సీపీఐ(ఎం) కూడా ముందు వరుసలో ఉండగా.. ట్రెండ్‌కు అనుగుణంగా మిగతా పార్టీలు పెద్దగా ఆలోచించడం లేదనే సమాచారం. మొత్తానికి ఎన్నికల సమయంలో ఇలాంటి వస్తువులకు మంచి గిరాకీ ఉండడంతో పాటు నిర్వహకులకు సైతం ఉపాధి దొరుకుతోంది.

Spread the love
Latest updates news (2024-07-19 17:06):

what is a normal fasting BAJ blood sugar during pregnancy | managing 7s9 blood sugar through diet | jX6 oatmeal and blood sugar spikes | normal blood sugar for a wnU dog | OHg does water lower blood sugar | results of blood sugar OUY spikes | can not eating carbs raise blood 0Qq sugar | blood sugar diet brN butternut squash | lowering blood q4b sugar tea | 8zP 175 blood sugar after exercise | what to give dog low blood sugar 9PF | my blood sugar is BUo 235 what does that mean | vitamin d may help blood sugar hz0 in women | how do i know if blood sugar is low wvt | normal postprandial yv2 blood sugar in pregnancy | how much grapefruit should i eat to lower blood tuO sugar | after eating my blood lmG sugar is 127 | not eating but blood sugar high aUo | 95 blood EDn sugar a1c | diabetes FC4 high blood sugar 400 | cQw when to take blood sugar after meal | diabetes anger low 2sP blood sugar | keto connect effects of different sugar gNn alcohols on blood sugar | does lisinipril effect blood sugar eD7 | lower fasting blood sugar levels gestational diabetes HNu | how to lower blood sugar levels ONU after eating | does physical activity increase UTU blood sugar | blood sugar normal 9XS levels for adults | is 64 too low for blood sugar OpI | online shop 471 blood sugar | check my blood sugar return to normal FCv after 4 hours | 173 blood ldl sugar levels after eating | does lysine lower blood sugar pWb | latuda and blood sugar drop 1jS | can lack of HsO sleep spike blood sugar | etD normal blood sugar chart for pregnant | does corn spike CcE blood sugar | is 113 blood sugar aOc good after eating | what helps high blood sugar go cAK down | can diuretics increase blood rKG sugar | jVB does eating pineapple raise blood sugar | how does insulin lower blood sugar 9BC levels | acesulfame potassium effect on TgS blood sugar | how to fJQ reduce sugar blood level | JPg 110 blood sugar level fasting | could Nmg canned pineapple raise your blood sugar | is 165 blood sugar high Evf | blood zDn sugar issues not diabetes | best blood Q4e sugar lowering foods | fasting blood sugar wJT test abbreviations