రాజు యాదవ్‌ మ్యూజికల్‌ జర్నీ షురూ

Raju Yadav's musical journey beginsజబర్దస్త్‌ ఫేమ్‌ గెటప్‌ శ్రీను ‘రాజు యాదవ్‌’ సినిమాతో హీరోగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. కష్ణమాచారిని దర్శకునిగా పరిచయం చేస్తూ సాయి వరుణవి క్రియేషన్స్‌, చరిష్మా డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌లపై కె. ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లెపల్లి సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. చిత్ర యూనిట్‌ ఫస్ట్‌ సింగిల్‌ ‘రాజు యాదవ్‌ చూడు’ని విడుదల ద్వారా మ్యూజికల్‌ జర్నీ ప్రారంభిం చింది. డైరెక్టర్‌ బాబీ ఈ పాటని లాంచ్‌ చేశారు. హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ మ్యాజికల్‌ మెలోడీని అందించగా, రామ్‌ మిరియాల తన అద్భుతమైన వాయిస్‌తో మరింత అందంగా ఆలపించారు. చంద్రబోస్‌ లిరిక్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హీరో తన ప్రేయసి అంకిత ఖరత్‌ పై తన ప్రేమను వ్యక్తపరుస్తున్నట్లు చాలా అందంగా ఈ అద్భుతమైన మెలోడీ ప్రజెంట్‌ చేస్తోంది. ఈ పాటలో విజువల్స్‌ చాలా ప్లజెంట్‌గా ఉన్నాయి. పాటకు ఇన్‌స్టంట్‌గా సూపర్‌ రెస్పాన్స్‌ లభించింది. లవ్‌, కామెడీతో పాటు సినిమాలో హదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు కూడా ఉన్నాయి. ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి అయ్యింది. మేకర్స్‌ త్వరలో విడుదల తేదీని అనౌన్స్‌ చేస్తారు’ అని చిత్ర యూనిట్‌ చెప్పింది.

Spread the love
Latest updates news (2024-05-24 13:23):

diamond cbd VHB gummies watermelon | cbd IOx gummies and celexa | best cbd gummies bnA sleepy bear cost 360 mg | shop cbd energy gummy mrw | trubliss cbd gummies G8Q free trial | cbd QaI oil infused gummies | lgC green lobster cbd gummies ingredients | cbd gummies for sleep aLT and relaxation | cbd gummies anxiety and sleep 9kP | hemptrance cbd mPS gummies reddit | hemp vGv gummies vs cbd gummies reddit | does cbd gummies give you the PwU munchies | highline wellness cbd gummies Til | wiV travel with cbd gummies | 9000 8cl mg cbd gummies | do dhL cbd gummies work for stopping smoking | cbd cmQ gummies that are coa certified | 10 best cbd gummies for pain 8wh | cbd gdX gummies for copd near me | uxm can you bring cbd gummies on a cruise | eagle hemp cbd icn gummies shark tank episode | fun drops cbd gummies tR7 ceo | cbd gummies to help you 2bW quit smoking shark tank | cbd xGX gummies in spanish | thc cbd cbn qgc gummies | relax gummy worms ml9 cbd infused extreme strength | 1500 cbd online sale gummies | cbd big sale gummies ranked | twin vpY elements cbd gummies for sale | hemptrance natural cbd gummies 5vm review | cbd gummies big sale cycling | resilience genuine cbd gummies | green galaxy cbd gummies shark tank n6I | essential cbd extract oj7 gummies chemist warehouse | cbd vape snooze cbd gummies | cbd cbd cream viagra gummies | gummies with cbd and thc QHI | k2 life cbd gummies shark tank xQE | nala cbd gummies online shop | cbd gummies hoover cbd cream | u9F what mg cbd gummy for anxiety | eagle cbd gummies shark iE4 tank | tbW laura jones cbd gummies | cbd gummies ocala fl IEM | cbd kanha free trial gummies | the five YM7 cbd gummies | cbd gummies doctor recommended okc | elite garden sqW cbd gummies | cbd thc gummies hbm near me | can hNR u bring cbd gummies on a plane