మిల్కీ బ్యూటీతో చిరు స్టెప్పులు

చిరంజీవి నటిస్తున్న తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘భోళా శంకర్‌’. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌తో పాటు భోళా మానియా, జామ్‌ జామ్‌ జజ్జనక పాటలకు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. తాజాగా ఈ చిత్రం థర్డ్‌ సింగిల్‌ ‘మిల్కీ బ్యూటీ’ పాటని సంగీత దర్శకుడు తమన్‌ లాంచ్‌ చేశారు. మహతి స్వర సాగర్‌ ఈ పాటని లైవ్లీ మెలోడీగా స్వరపరిచారు. విజరు ప్రకాష్‌, సంజన కల్మంజే కలసి మహతి స్వర సాగర్‌ ఈ పాటని గ్రేస్‌ ఫుల్‌గా ఆలపించారు. సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం అందర్నీ ఆకట్టుకుంటోంది. ఈ పాటలో చిరంజీవి డాన్స్‌, స్వాగ్‌ మెస్మరైజింగ్‌గా ఉన్నాయి. ఆయనతో తమన్నా చేసిన డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఆకట్టుకున్నాయి. ఈ పాటలో వారి కెమిస్ట్రీ బ్యూటీఫుల్‌గా ఉంది. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. డడ్లీ డీవోపీగా పని చేస్తున్నారు. సత్యానంద్‌ కథ పర్యవేక్షణ చేయగా, తిరుపతి మామిడాల డైలాగ్స్‌ అందిస్తున్నారు. మార్తాండ్‌ కె వెంకటేష్‌ ఎడిటర్‌గా, ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది.
కీర్తి సురేష్‌, సుశాంత్‌, రఘుబాబు, మురళీ శర్మ, రవిశంకర్‌, వెన్నెల కిషోర్‌, తులసి, సురేఖా వాణి, శ్రీ ముఖి, హైపర్‌ ఆది, వైవా హర్ష, ప్రదీప్‌, అనీ, బిత్తిరి సత్తి, సత్య, గెటప్‌ శ్రీను, వేణు టిల్లు, తాగుబోతు రమేష్‌, రష్మీ గౌతమ్‌, ఉత్తేజ్‌, వీర్‌, షావర్‌ అలీ, తరుణ్‌ అరోరా తదితరులు ఇతర ముఖ్యతారాగణం.

Spread the love
Latest updates news (2024-04-13 03:25):

testrol review official | big sale tadalafil is viagra | rhino horn used gIM for erectile dysfunction | is male enhancement fAK only for errectile disfunction | is there xs0 muscle in a penis | how long does viagra last 4mf reddit | asox9 free online sale trial | erG vmax male enhancement canada | best low price vascularity supplement | generic zVc viagra discount card | can viagra be taken without erectile dysfunction xz5 | granite tz0 male enhancement pills | erectile pills over the counter 6r4 | lasting free shipping longer | free shipping remature ejaculation fix | most effective norco and viagra | how to prolong female orgasm HMt | erectile dysfunction medical RiO definition | how to 2UU get diagnosed with erectile dysfunction | mass hgh supplements kuh review | most effective sex super power | is M2A viagra better on an empty stomach | my HUa insurance doesn t cover viagra | 5 hour potency male 5eT enhancement | alpha testosterone iJF booster free trial | any sex cbd cream hot | maca gFC benefits for erectile dysfunction | gUO when is a mans sexual peak | big sale male enhancement rating | official sexual enhancement oil | quick health mnQ info online | tricks to please a Hx4 man | red male enhancement Atn pills where available | viagra soft gel capsules itV | best natural 6ug cure for erectile dysfunction | cinnamon oil erectile urU dysfunction | erectile dysfunction N3j and wife | penis ring dIM for ed | making your penis bigger dbT naturally | wyw titan x male enhancement | does ageless tO3 male really work | the vTg generic for viagra | sex pill guru best viagra tXx alternative | gnc online sale score review | OmP natural pills for libido | what does female vIB viagra do to a man | doctor recommended sex plus tv | big dick dudley erectile dysfunction ecw nLt | most effective male sexual enhancement JN2 | hung male enhancement pill bEM