శ్వేతసౌధంపై దాడికి యత్నం..తెలుగు యువకుడు అరెస్ట్

నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడికి ప్రాణాహాని కలిగించేందుకు ప్రయత్నంచాడన్న నేరంపై పోలీసులు సోమవారం ఓ తెలుగు యవకుడిని అరెస్ట్ చేశారు. రాత్రి 10 గంటల సమయంలో సాయివర్షన్ కందుల(19) శ్వేతసౌధం ఉత్తర భాగంపైపు ఓ భారీ ట్రక్కులో దూసుకువచ్చాడు. అక్కడ భద్రత కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ బారియర్స్‌ను ఢీకొట్టి మరింత ముందుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ట్రక్‌కు నాజీ జెండా తగిలించి ఉండటాన్ని కూడా పోలీసులు గమనించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తాను అమెరికా అధ్యక్షుడిని లక్ష్యాంగా చేసుకున్నట్టు వెల్లడించాడు. దీంతో, పోలీసులు నిందితుడిపై మారణాయుధాల వినియోగం, నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడం, దేశాధ్యక్షుడికి ప్రాణహాని కలిగించేందుకు ప్రయత్నించడం, ప్రభుత్వం ఆస్తులు ధ్వంసం చేయడం తదితర అభియోగాలు నమోదు చేశారు. అధికారులు ఈ విషయాన్ని అధ్యక్షుడు బైడెన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఛెస్ట్‌ఫీల్డ్ ప్రాంతానికి చెందిన సాయివర్షిత్ 2022లో మార్క్వెట్ సీనియర్ హైస్కూలు నుంచి పాఠశాల విద్య పూర్తి చేశాడు. సాయివర్షిత్ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా అతడి గురించి మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Spread the love
Latest updates news (2024-05-14 12:05):

big sale male delayed ejaculation | how to XTj have sex female | male gIs enhancement pills companies | best erection Pli pills over counter | women sex big sale capsule | imperial gold 3 pack men sexual enhancement Xgs pill | dynamed drug induced GeL erectile dysfunction | amazon for sale testosterone | antihypertensive therapy 2R3 causes erectile dysfunction | Sp3 montezuma recipe for erectile dysfunction | 5 online sale inches peins | mvp male enhancement 7sG pills | can hpv lead nEQ to erectile dysfunction | viagra best buy D2t vbb | new extenze male Iga enhancement | howard stern cbd oil penis | no 9R6 stamina in bed | std symptoms erectile dysfunction M7y | reviews qcx extenze male enhancement | how many men have a 7 Q0H inch penis | what increases libido in females JVe | big sale oxygen supplements gnc | male free shipping enhancing | super suppression G39 by pills | side effects of over the counter jq4 male enhancement | vegan male enhancement free shipping | does ywb running improve erectile dysfunction | cbd oil original viagra | erectile dysfunction remedy anxiety | frank thomas male e6p enhancement | free trial milk your man | most nPJ realistic penis extension | hammy tv doctor recommended viagra | cvs nugenix doctor recommended | hands free doctor recommended erection | average size of ayK a manhood | can women have viagra 32p | free shipping ill guru | extenze original formula male sexual hM2 enhancement | causes of erectile 5dl dysfunction in older men | viagra doctor recommended y alzheimer | revatio vs viagra online sale | ildenafil online shop | blue NKt magic male enhancement | sex enhancement JsN pills for male | depression and erectile dysfunction reddit i47 | oic que es la viagra masculina | red ant aSq male enhancement pills | aiI how often to use penis pump | best masturbation positions for women xVo