అమెజాన్ ప్రైమ్ కి ‘దూత’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే .!

నవతెలంగాణ – హైదరాబాద్: స్టార్ హీరోలు సైతం ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ ల దిశగా మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. అలాగే చైతూ కూడా వెబ్ సిరీస్ ల దిశగా మొదటి అడుగు వేశాడు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఆయన ‘దూత’ అనే వెబ్ సిరీస్ ను చేశాడు. కొంతకాలం క్రితమే ఈ సిరీస్ షూటింగు పార్టును పూర్తిచేసుకుంది. అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ ను ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి ఐదు భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్టు చెబుతూ, కొంతసేపటి క్రితమే పోస్టర్ ను రిలీజ్ చేశారు. చైతూ చేసిన ఫస్టు వెబ్ సిరీస్ ఇది. హారర్ థ్రిల్లర్ జోనర్లో ఈ కథ నడుస్తుంది. రీసెంటుగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థ్యాంక్యూ’ సినిమా చేసిన చైతూ, ఆ వెంటనే ఆయన దర్శకత్వంలోనే వెబ్ సిరీస్ చేయడం విశేషం. చైతూ కథానాయకుడిగా నటించిన ఈ సిరీస్ లో పార్వతి తిరువోతు .. ప్రియా భవాని శంకర్ .. ప్రాచీ దేశాయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. చైతూ జర్నలిస్టుగా కనిపించనున్న ఈ సిరీస్ లో సీజన్ 1లో భాగంగా 8 ఎపిసోడ్స్ ను వదలనున్నట్టు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.

Spread the love
Latest updates news (2024-05-10 14:50):

uNY cbd gummy bears 100mg cbd | best 9Kg cbd gummies with melatonin | cbd gummies LJa virginia beach va | cbd gummies abc Vv2 stores | dml pure vegan cbd 2ir gummies | cbd gummies and blood xes pressure | best cbd gummies for stress BOQ and pain | does just cbd gummies have thc te5 | purekana cbd gummies on amazon oBv | hugs cbd gummies doctor recommended | wvA cbd gummies tyler texas | level goods 41Y cbd gummies reviews | is cbd gummies good mdX for kids | 6qF highest mg of cbd gummies | where to buy xz8 cbd gummies in coeur d alene idaho | cbd gummies that were on shark OSU tank | what store in 94L tallahassee actually carries cbd gummies | cbd gummies 100 thc 7tc free | nc OO4 selling cbd gummies | best cbd gummies made in iau usa | smilz cbd cOv gummies website | cbd anxiety gummies help | how many hNP cbd gummies can i eat in a day | sera trI relief cbd gummies amazon | cbd gummies VfC green roads | enA purchase 600 mg cbd gummies locally | cbd gummies for 6BF bigger penis | copd 0bf eagle cbd gummies | what is i7s cbd gummy formula | cbd oil orange s2C gummies | ingredients in new age cbd uY7 gummies | fusions cbd gummy bears 2000 mg C5W | cbd gummy bear z9i side effects | cbd gummies for Q76 sleep issues | buy natures only cbd gummies 7iS | cbd gummy free trial honolulu | five cbd 4Ew thc gummies | cbd gummies kick in a62 | what is 9NQ cbd gummies for kids | cbd online sale gummy 500mg | how long do cbd gummies take JNU to start working | cbd gummies for premature gFz ejaculation | how long before 7hd the cbd gummies to take effect | cbd gummies genuine kosher | gummy cbd tincture b43 review | cbd gummies cbd vape bombs | cbd vape cbd gummies price | global iNq widget cbd gummies | hazel hills cbd gummies Xms 500mg | eagle 9OW hemp cbd gummies legit